Tollywood Actor: మాములుగా నాన్న అంటే బ్యాక్ బోన్ లాంటి వాడు. వెన్నుముక లేనిదే మనం దన్నుగా నిల్చొలేం. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండియాలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్‌ల లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా ఈ నటుడు ప్లేస్ ఉంటుంది.(All Photos-Instagram@Manoj Bajpayee)