బ్రహ్మముడి కావ్యకు పొగరు ఎక్కువైంది బాబోయ్.. టీవీ షోస్‌లో శృతి మించిన మాటలు!
1 year ago
20
Brahmamudi Kavya Deepika Rangaraju: బ్రహ్మముడి సీరియల్ లో కావ్య పాత్రలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి దీపిక. ఈమె సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపిస్తూ రియాలిటీ షోస్ వల్ల ట్రోల్స్ కు గురవుతోంది.. అందుకు కారణం?