బ్రహ్మముడిలో షాకింగ్ ట్విస్ట్..ఈసారి నిజంగానే చనిపోయిన కావ్య, రాజ్, పొట్టి పోలీసే హీరోయిన్
9 months ago
12
Brahmamudi Serial Today June 5th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు జూన్ 5వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..