బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న 'K-ర్యాంప్' మూవీ.. కిరణ్ అబ్బవరం మాస్ హిట్టు కొట్టేశాడు!

4 months ago 4
'క' సినిమాతో గతేడాది మాస్ కంబ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ఈ దీపావళికి అదే జోష్‌తో 'K-ర్యాంప్' సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. నిజానికి.. ముందు నుంచి ఈ సినిమాపై జనాల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article