బ్లఫ్ మాస్టర్ సినిమాకు నాకు పేరొచ్చింది.. కానీ.. హీరో సత్యదేవ్ కామెంట్స్

8 months ago 12
హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించిగా అతనికి అన్నగా సత్యదేవ్ యాక్ట్ చేశాడు. జూలై 31న థియేటర్లలో విడుదలైన కింగ్డమ్ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో కింగ్డమ్ విశేషాలను పంచుకున్నాడు హీరో సత్యదేవ్.
Read Entire Article