బ్లాక్‌బస్టర్ కోర్ట్ మూవీ డైరెక్టర్ ఓ ఇంటి వాడయ్యాడు.. రామ్ జగదీశ్ పెళ్లి ఫొటోలు వైరల్
8 months ago
6
ఈ ఏడాది కోర్ట్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ అందించిన డైరెక్టర్ రామ్ జగదీశ్ ఓ ఇంటివాడయ్యాడు. అతని పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో నటించిన శివాజీ వీటిని షేర్ చేశాడు.