భగవంత్ కేసరి రీమేక్‌కి విజయ్ రెడీ.. వెనక్కి తగ్గిన ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరూ..?
1 week ago
5
Viral Video:తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతికి టాలీవుడ్ స్టార్ హీరో నటించిన ఆ సినిమా తెగ నచ్చిందట. 5 సార్లు చూసిన తర్వాత రీమేక్ చేయాలనుకున్నాడట. అయితే ఆ ఛాన్స్ టాలీవుడ్ డైరెక్టర్ చేజార్చుకున్నాడు. అసలు గ్రేట్ ఆఫర్ మిస్ చేసుకున్న డైరెక్టర్ ఎవరూ చూడండి.