భయపెడుతున్న 'కిష్కింధపురి' ట్రైలర్ ప్రీ లుక్ పోస్టర్... ఏం చేద్దాం అనుకుంటున్నావ్ బెల్లం

1 year ago 20
ఎంత లేదన్నా హార్రర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు హార్రర్ కాన్సెప్ట్‌తో సినిమా వస్తుందంటే చాలు.. జనాల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే జానర్‌లో మరో ఉత్కంఠభరిత చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
Read Entire Article