'భర్త మహాశయులకు విజ్ఞప్తి' గ్లింప్స్ రిలీజ్.. రవితేజ ఈజ్ బ్యాక్! ఇద్దరు ఆడాళ్ల మధ్య

4 months ago 7
టాలీవుడ్‌లో హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, తన 76వ చిత్రంతో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. తన మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు కిశోర్ తిరుమలతో కలిసి చేస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.
Read Entire Article