'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ ఫస్ట్ రిలీజ్.. రవన్న ఎనర్జీ పీక్స్ అంతే!

4 months ago 12
ఇప్పటికిప్పుడు ఒక్క సాలిడ్ హిట్టు పడితే కానీ రవన్న కెరీర్ ఒక గాడిలో పడదు. ధమాకాతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన రవితేజ.. ఆ తర్వాత సోలో హీరోగా చేసిన 5 సినిమాల కలెక్షన్లు అన్ని కలిపినా రూ.100 కోట్లు దాటలేదు. అంటే రవన్న కెరీర్ గ్రాఫ్ ఎంతలా పడిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Read Entire Article