భర్తను కిరాతకంగా చంపే భార్య.. ఆమెను సపోర్ట్ చేసే తండ్రి.. ఈమూవీ చూసే ధైర్యం ఉందా..?

6 hours ago 4
True Crime Film: ఐరిష్ వ్యాపారవేత్త జాసన్ కార్బెట్ దారుణ హత్య ఆధారంగా తెరకెక్కిన ఈ షాకింగ్ ట్రూ క్రైమ్ సిరీస్ మిమ్మల్ని థ్రిల్‌ చేస్తుంది. 1 గంట 42 నిమిషాల నిడివి ఉన్న ఈ థ్రిల్లర్, నిజమైన కేసు నుంచి సేకరించిన ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లతో ఆసక్తికరంగా సాగుతుంది.
Read Entire Article