భారత పూజారిపై మాజీ మిస్ మలేషియా ఆరోపణలు.. లైంగికంగా వేధించాడని కంప్లైంట్
8 months ago
9
Lishalliny Kanaran: మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలినీ కనరన్ (Lishalliny Kanaran) ఒక భారతీయ పూజారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇవి ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.