భారతీయ పురాణాలు, ఆఫ్రికన్ మిథాలజీని మిక్స్ చేసిన రాజమౌళి. ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్!

3 months ago 7
SS Rajamouli's Varanasi Movie Latest Buzz: దర్శక ధీరుడు రాజమౌళీ ఏం చేసినా అదో సెన్సేషనే. టీజర్, ట్రైలర్‌లకి బదులుగా.. సినిమా పరిచయం కోసమే ఏకంగా 3 నిమిషాల 40 సెకండ్ల వీడియోని రిలీజ్ చేయడం ప్రత్యేకమే. ఈ పరిచయంలో ఆఫ్రికా మిథాలజీ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article