భారీ ఎత్తున హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్, వేదిక ఎక్కడంటే..? ఫ్యాన్స్ బీ రెడీ..

9 months ago 23
పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 8న తిరుపతిలో జరగనుంది. 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందింది.
Read Entire Article