భారీ రన్‌టైమ్‌తో వస్తున్న రజనీకాంత్ కూలీ.. ట్రెండ్ కొనసాగిస్తున్న లోకేష్ కనగరాజ్

8 months ago 10
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి కూలీ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీ కూడా అతని గత సినిమాల్లాగే భారీ రన్ టైమ్ తో వస్తోంది.
Read Entire Article