భార్య విడాకులతో డిప్రెషన్‌కు వెళ్లిన స్టార్ హీరో.. రోజుకొక ఫుల్ బాటిల్ తాగుతూ..!

1 year ago 13
బాలీవుడ్‌లో "మిస్టర్ పెర్‌ఫెక్ట్" గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన విభిన్న కథా ఒరవడి, విప్లవాత్మకమైన సినిమాలతో సినీ ప్రపంచాన్ని ఓ కొత్త దిశలో నడిపించిన ఈ నటుడు, ఒకప్పుడు స్టార్ హీరోగా గర్వించదగిన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ తీసుకుని, తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు.
Read Entire Article