భార్య సైరాబానుపై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు.. విడాకుల ప్రకటనతో ఇంటర్వూ వైరల్
2 months ago
3
AR Rahman: AR రెహమాన్‌తో విడిపోతున్నట్లుగా భార్య సైరాబాను ప్రకటించడంతో పాత ఇంటర్వూ ఒకటి వైరల్ అవుతోంది. అందులో తన పెళ్లి జరిగిన తీరు..భార్య గురించి రెహమాన్ ఏమన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.