భార్య హీరోయిన్‌గా చేసిన సినిమాలో భర్త విలన్.. కట్ చేస్తే, హీరోతో రొమాంటిక్ సీన్లు.!

9 months ago 19
ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే అబ్బ. ఒక హీరో, హీరోయిన్‌లుగా నటించిన జంట.. మరో సినిమాలో ఇతర పాత్రల్లోనూ కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ జంట రియల్ లైఫ్‌లో భార్య భర్తలు. కానీ.. ఒక సినిమా కోసం భార్య హీరోయిన్‌గా చేయాల్సి వస్తే.. భర్త విలన్‌గా చేశారు.
Read Entire Article