భార్యను బానిసలా చూస్తాడు.. బ్రహ్మముడి రాజ్‌పై ఆ నటి ఫ్యాన్స్ ఫైర్!

4 months ago 6
Brahmamudi Serial: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ తో కొనసాగుతుంది. ఈ సీరియల్ లో కావ్యగా నటిస్తున్న దీపికాకు, రాజ్ గా నటిస్తున్న మానస్ కు ఈ సీరియల్ వల్ల మంచి ఫాలోయింగ్ పెరిగింది.
Read Entire Article