భువనగిరి బీఆర్ఎస్ ఆఫీస్‌పై దాడి.. కేటీఆర్, హరీష్, కవిత రియాక్షన్ ఇదే..!

1 week ago 2
తెలంగాణ రాజకీయం మరొకసారి హాట్ హాట్‌గా మారిపోయింది. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి ఘటన ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌తో పాటు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేయటం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article