భూ సమస్యలకు చెక్.. ఒక్క క్లిక్‌తో అరచేతిలో భూమి మ్యాప్, పూర్తిస్థాయిలో 'భూ భారతి' పోర్టల్
2 months ago
2
తెలంగాణలో భూ పరిపాలన, రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. జనవరి నుంచి పూర్తిస్థాయి 'భూ భారతి' పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఈ పోర్టల్ ద్వారా సర్వే, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు సులభతరం అవుతాయి. భూ యజమానులకు పారదర్శకత, భద్రత లభించనుంది.