మంచు మనోజ్ 'డేవిడ్ రెడ్డి' గ్లింప్స్ రిలీజ్.. అబ్బబ్బబ్బ ఏమన్న ఉందా! నెక్ట్స్ లెవల్‌ అంతే

2 months ago 3
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ రీసెంట్‌గా రిలీజైంది. గ్లింప్స్‌తో సినిమా కాన్సెప్ట్, కథా నేపథ్యం స్పష్టంగా తెలియజేశారు. పవర్‌ఫుల్ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ షాట్స్, మాస్ అప్పీల్ ఉన్న బ్యాక్‌డ్రాప్‌తో ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మంచు మనోజ్ లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా కొత్తగా కనిపిస్తూ క్యారెక్టర్‌లోని రగ్డ్ షేడ్‌ను హైలైట్ చేసింది. ఈ సినిమా పీరియాడికల్ టచ్‌తో పాటు ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందనే సంకేతాలు గ్లింప్స్ ద్వారానే స్పష్టమయ్యాయి.
Read Entire Article