మంచు మనోజ్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులెన్నో తెలుసా?.. విష్ణు కంటే రూ.100 కోట్లు ఎక్కువే!
1 month ago
4
గత వారం, పది రోజులుగా యావత్ ఇండియా టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటుంది. ఎందుకంటారా? పుష్ప2 ఫీవర్‌తో పాటు అల్లు అర్జున్ అరెస్ట్, మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు.. ఇలా అందరికీ మంచి స్టఫ్ దొరికింది.