మంచు మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి రచ్చ... గేటు ముందు మంచు మనోజ్ ధర్నా!

1 year ago 11
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. అలాంటిది ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ వివాదాల ముట్టేశాయి. ఒకవైపు సినీ కుటుంబం అనే పేరు... మరోవైపు ఇంటి గొడవలు, పోలీస్ స్టేషన్లు, నిరసనలు ఇవన్నీ కలిసిపోయి కథ ఒక సీరియస్ టర్న్ తీసుకుంది.
Read Entire Article