మంచు లక్ష్మిని ఓ వింత ప్రశ్న అడిగిన అల్లు అర్జున్ కూతురు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
8 months ago
6
మంచు లక్ష్మిని చూస్తే సాధారణంగా చాలా మంది తెలుగు వాళ్లకు వచ్చే సందేహమే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హకు వచ్చింది. అదే ప్రశ్నను ఆమె అడిగేసింది కూడా. దీనిపై లక్ష్మి రియాక్షన్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.