మంచు లక్ష్మీ సినిమాలో ఇంత మంచి పాటనా?.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం! ఎంత బ్యూటీఫుల్ మెలోడీ..

4 months ago 5
కొన్ని పాటలు రిలీజవ్వగానే పెద్దగా ఎక్కవు కానీ.. మరికొన్ని పాటలు మాత్రం వింటూ ఉంటే ఎక్కేస్తాయి. ఎంతలా అంటే.. ఒక డ్రగ్‌లాగా ఎక్కేస్తాయి. అలాంటి పాటల్లో ఇది ఒకటి. సిద్దార్థ్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా.. మంచు లక్ష్మీ విలన్ రోల్‌లో నటించిన 'అనగనగా ఒక ధీరుడు' సినిమాలోనిది ఈ పాట. ప్రేమలేఖ రాసేనే అంటూ శ్రేయాఘోషల్ అద్భుతంగా పాడింది.
Read Entire Article