మంచు విష్ణు-ప్రకాష్ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం... 'శివయ్యా' అంటూ మంచు హీరోపై సెటైర్లు..!
4 months ago
5
Manchu Vishnu: ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తుంది. ఇలాంటి సమయంలో.. రీసెంట్‌గా పవన్ చేసిన వ్యాఖ్యలు సైతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై ప్రకాష్ రాజ్ సెటైరికల్‌గా స్పందించగా.. ఆయనకు మంచు విష్ణు కౌంటర్‌లు ఇస్తున్నాడు.