మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్

4 months ago 9
మహమ్మద్ అజారుద్దీన్ శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాలులో గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు.
Read Entire Article