మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న బీర్ల ధరలు.. పెంపు ఎంతంటే..?

5 months ago 10
తెలంగాణలోని మందు బాబులకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే. త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా బీర్ల ధరల పెంపునకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. గరిష్టంగా రూ.10-12 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Entire Article