మందేసి టీడీపీ ఎమ్మెల్యే చిందులు.. చేతిలో లిక్కర్ గ్లాస్‌తో ముద్దులు పెడుతూ.. వీడియో వైరల్

1 month ago 2
Bapatla Tdp Mla Dance Video: టీడీపీ ఎమ్మెల్యే మద్యం తాగి డ్యాన్సులు చేసిన వీడియో వైరల్ అవుతోంది. పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ పక్కనే ఉన్న మరో నేతకి ముద్దులు పెడుతూ స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత అన్నం సతీష్‌ ప్రభాకర్‌ పుట్టిన­రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ఇదంతా జరంగింది. వారం క్రితం ఈ పార్టీ జరగ్గా.. ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article