Faria Abdullah:ఈ టాల్ లేడీ రీసెంట్‌గా వీ నెక్ కట్ మెరున్ కలర్ డ్రెస్సులో ఎద సౌందర్యాన్ని చూపిస్తూ కుర్రాళ్లకు వర్షాకాలంలో చెమటలు పట్టేలా చేస్తోంది. అవకాశాల తగ్గడం వల్లో..లేక తనను అందరూ మర్చిపోయారని అనుకుందో ఏమో కాని ఫరియా లేటెస్ట్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.