‘మటన్ సూప్’ చిత్ర స్పందన చూస్తే ఆనందంగా ఉంది: నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్)

10 months ago 22
రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించిన చిత్రం ‘మటన్ సూప్’. అక్టోబర్ 10న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
Read Entire Article