మణిరత్నం సినిమాను దాటేసిన కూలీ.. అత్యధిక కలెక్షన్లలో టాప్-4లోకి దూసుకెళ్లిన రజనీకాంత్ మూవీ
7 months ago
6
బాక్సాఫీస్ దగ్గర కూలీ సినిమా వసూళ్ల జోరు కొనసాగుతోంది. రజనీకాంత్ లేటెస్ట్ మూవీ రికార్డులు తిరగరాస్తూనే ఉంది. తాజాగా మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 వసూళ్ల రికార్డును కూలీ సినిమా బద్దలు కొట్టింది.