'మత్తు వదలరా 2'కు మత్తెక్కించే కలెక్షన్లు... వామ్మో అన్ని కోట్లేందిరా సామీ..!
4 months ago
3
Mathuvadalara 2 Movie Collections: నిన్న రిలీజైన మత్తు వదలరా 2 సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. తొలిపార్టు రేంజ్‌లో పాజిటీవ్ టాక్ రాకపోయినా.. ఈ మధ్య కాలంలో రిలీజైన సినిమాలన్నిటితో పోలిస్తే చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది.