మత్స్యకారుల బతుకుపోరాటం 'అరేబియా కడలి'.. ట్రైలర్‌తోనే అంచనాలు క్రియేట్ చేసిన టీమ్
7 months ago
7
సత్యదేవ్ నటించిన 'అరేబియా కడలి' ట్రైలర్ విడుదలై, సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది. ఈ సిరీస్ మత్స్యకారుల హృదయవిదారక కథను ఆవిష్కరించనుంది. సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు.