మత్స్యకారులకు ఒక రోజు ముందే పండగ.. వలకు చిక్కిన అరుదైన చేపలు, లక్షల్లో ధర..!
1 week ago
4
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం జాలర్లకు సముద్రంలో అరుదైన చేపలు చిక్కాయి. వల విసిరిన మత్స్యకారులకు రెండు కచిడి చేపలు చిక్కాయి. వాటిని స్థానికంగా ఉండే ఓ వ్యాపారి రూ.1.40 లక్షలకు కొనుగోలు చేశాడు. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తుంటారు.