మద్యం దరఖాస్తులతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం.. 2,620 దుకాణాల కోసం.. రూ.2,863 కోట్లు

4 months ago 19
తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మద్యం షాపులకు దరఖాస్తులు తగ్గినా.. ఆదాయం మాత్రం అధికంగానే వచ్చింది. అందుకు ప్రధాన కారణం పెరిగిన దరఖాస్తు రుసుము. అందుకే గతంతో పోలిస్తే ఈ సారి ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. గత ఏడాది కన్నా రూ.218 కోట్లు అదనంగా వచ్చాయి. 2,620 దుకాణాల కోసం 95,436 దరఖాస్తులు వచ్చాయి. అక్టోబర్ 27 లాటరీ పద్ధతిలో డ్రా తీస్తారు. ఆ వివరాలు..
Read Entire Article