'మద్యం' దరఖాస్తులు గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

10 months ago 30
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తు గడువును అక్టోబర్ 23 వరకు పొడిగించారు. బ్యాంకులు పనిచేయకపోవడంతో డీడీలు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురు కాగా.. వ్యాపారుల వినతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో లక్కీ డ్రా అక్టోబర్ 27కి వాయిదా పడింది. మొత్తం 2,620 దుకాణాలకు ఇప్పటి వరకు దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చాయి.
Read Entire Article