మధ్య తరగతి పిల్లాడు.. ఆర్థిక సవాళ్ల జీవితం.. ఇప్పుడు టాప్ యాక్టర్.. నేషనల్ క్రష్‌తో పెళ్లి!

2 weeks ago 2
ఆల్రెడీ బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నటులు ఏదైనా సాధించడం తేలికే. కానీ ఏ బ్యాక్‌గ్రౌండూ లేకుండా.. సొంత టాలెంట్‌తో ఎదగడం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అంత తేలిక కాదు. ఆల్రెడీ ఎదిగిన వాళ్లు తొక్కేసేందుకు యత్నిస్తుంటారు. వాళ్లను తట్టుకొని నిలబడటం పెద్ద సవాలే. అలాంటి ఓ నటుడు.. ఎలా ఎదిగాడో తెలుసుకుందాం.
Read Entire Article