మన దేశంలో గొప్ప కాలేజీలు లేవని.. నా బిడ్డ అమెరికాలో చదువుతోంది.. కేటీఆర్ కామెంట్స్ వైరల్

1 hour ago 2
దేశంలో విద్యావ్యవస్థ, విద్యా సంస్థల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. భారత్‌లో అంతర్జాతీయ స్థాయి గొప్ప విద్యాసంస్థలు అందుబాటులో లేకపోవడంతోనే పిల్లలు విదేశాలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఎక్కడున్నాయని తన కుమార్తె అడుగుతోందని.. తనకు ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
Read Entire Article