'మన శంకర వర ప్రసాద్‌ గారు'.. రూ.100 కోట్లు ఏంది మామ! మెగాస్టారా మజాకా...

10 months ago 22
గత కొంత కాలంగా మాస్, యాక్షన్, పీరియాడిక్ సినిమాలతో సినీ ప్రియులను ఎంటర్‌టైన్ చేసిన మెగాస్టార్.. ఇప్పుడు “మన శంకర వరప్రసాద్ గారు” అంటూ వింటేజ్ స్టైల్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా పేరు వింటూనే ఫ్యాన్స్‌కి ఓ సెన్సాఫ్ నోస్టాల్జియా కలుగుతుంది.
Read Entire Article