మన శంకర వర ప్రసాద్ మూవీ క్రేజీ అప్‌డేట్... బాస్ మాములు స్పీడ్‌గా లేడుగా!

10 months ago 27
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
Read Entire Article