'మన శంకర వర ప్రసాద్' మూవీ నుంచి శశిరేఖ సాంగ్ రిలీజ్.. ఎంత బ్యూటీఫుల్‌గా మెలోడి మామ!

3 months ago 6
టాలీవుడ్ సినిమా లవర్స్‌కు ఈ సారి సంక్రాంతి పండుగ రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకురానుంది. అందుకు కారణం.. బాస్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బరిలోకి రావడమే. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాను సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నాడు.
Read Entire Article