'మన శంకర వరప్రసాద్ గారూ' అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసిందిరోయ్.. పోస్టర్ మాత్రం కేక అంతే!

2 months ago 6
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. విభిన్నమైన కథాంశంతో, పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా, సాధారణ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Entire Article