అసలు నిన్న జరిగిన ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు మామ.. ఒక్కో మాట తూటాల్లా పేలింది. అసలు ఆ ఫైర్, ఆ ఎనర్జీ చూసి ఫ్యాన్స్ మామలుగా ఎంజాయ్ చేయలేదు. ఎన్ని దినాలైందన్నా నిన్ను సినిమా స్టేజీపై ఇలా చూసి అంటూ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ఇక ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..