మనవరాలిగా నటించిన హీరోయిన్‌తోనే రొమాన్స్... ఈ నందమూరీ హీరో మాములోడు కాదు..!
6 months ago
7
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లు చాలా వింతగా అనిపిస్తుంటాయి. ఒక హీరోతో నటించిన భామ.. ఆ తర్వాత అదే హీరో సినిమాలో అక్కగానో, చెల్లిగానో నటించిన సందర్భాలు పుష్కలంగా ఉంటాయి.