మనసుకు హత్తుకునే కథతో 'వీడే మన వారసుడు'.. రిలీజ్ డేట్ ఫిక్స్

11 months ago 17
రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’ జూలై 18న విడుదల కానుంది. రమేష్ ఉప్పు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకుడు, హీరోగా నటించారు.
Read Entire Article