మనసును మార్చే మాటలు.. ఓటీటీలోకి లవ్ స్టోరీ.. దొరికిన ప్రేమలేక.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
8 months ago
9
ఓటీటీలోకి మరో లవ్ స్టోరీ వచ్చేస్తోంది. ‘దొరికిన ప్రేమలేఖ’ అంటూ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇది ఎప్పుడు? ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూద్దాం.