మమతా కులకర్ణి మహామండలేశ్వర్‌గా మారడానికి 10 కోట్లు ఇచ్చారా? బిరుదు ఎందుకు పోయింది?
2 months ago
3
కిన్నార్ అఖాడా ద్వారా మమతా కులకర్ణికి మహామండలేశ్వర్ బిరుదు వచ్చింది. దీన్ని రామ్‌దేవ్ బాబా, బాగేశ్వర్ ధామ్ వ్యతిరేకించారు. వివాదాల మధ్య ఆమె తనకు వచ్చిన బిరుదును కోల్పోయింది. ఈ ఆరోపణలన్నింటికీ మమత ధీటుగా సమాధానం ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే...