మమ్ముట్టి బర్త్ డే స్పెషల్.. ఓటీటీలోని మలయాళ సూపర్ స్టార్ టాప్ థ్రిల్లర్లు ఇవే.. ఓ లుక్కేయండి
7 months ago
4
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పుట్టిన రోజు ఇవాళ. ఈ లెజెండరీ యాక్టర్ తన 74వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఓటీటీలో ఉన్న ఆయన నటించిన టాప్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.